తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట - టీఆర్ఎస్‌ సర్కారు

- September 02, 2017 , by Maagulf
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట - టీఆర్ఎస్‌ సర్కారు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు టీఆర్ఎస్‌ సర్కారు ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ కవిత చెప్పారు. బతుకమ్మ పండుగకు తొలిసారి కోటి 5 లక్షల మంది ఆడపడచులకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. పండుగకు ముందే కులమతాలకు అతీతంగా రేషన్ షాపుల ద్వారా వీటిని అందిస్తున్నామంటున్నారు కవిత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com