పార్కింగ్ ను సౌకర్యవంతం దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీలో విడిచిపెట్టబడిన కార్ల తొలగింపు
- October 27, 2015
దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీలో నఖీల్ వారు చేపట్టిన విడిచిపెట్టబడిన కార్ల తొలగింపు చర్య పై అక్కడి నివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, అక్రమ పార్కింగులు చేసిన అనేకమంది వద్దనుండి వేలాది దిర్హమ్ ల జరిమాన వసులుచేయడమే కాక, అనేక పార్కింగ్ ప్రదేశాలను కూడా అధికారులు ఖాళీ చేయించారు. హెడ్ లైట్స్ లేని, సైడ్ మిర్రర్ లేని, టైర్లు బారస్ట్ ఐన, లేదా ఏదైన పార్టు పాడైనా వాహనాలు దీర్ఘకాలం అలాగే వదిలివేయబడుతున్నాయని, కొన్నిటిపై నంబర్ ప్లేట్ లు కూడా లేవని, ఒకవేళ ఉన్నా గడువు ముగిసినవై ఉంటున్నాయని వారు చెపుతున్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







