టాలీవుడ్ కి మరో కళ్యాణ్ బాబు
- September 04, 2017
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి అరడజను మంది హీరోలు వెండి తెర పైకి వచ్చి ప్రేక్షకులను ఆల్రసితుండగా , తాజాగా మరో బాబు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యనే మెగాస్టార్ కు చిన్నల్లుడుగా అడుగుపెట్టిన కనుగంటి కళ్యాణ్ బాబు, త్వరలో సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి మెగా వర్గాలు. ఆమధ్య ఇదే ప్రశ్న చిరంజీవిని అడిగితే. "ఛా. అలాంటిదేమీ లేదని కుండబద్దలు కొట్టినట్లు" చెప్పారు. అయితే ప్రస్తుతం ఇదే ప్రశ్న మరోసారి మెగాస్టార్ కు అడిగితే అవుననే సమాధానం చెప్పకనే చెప్పాడు.
తాజాగా కనుగంటి కళ్యాణ్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో, సినీ హీరోగా రంగప్రవేశం చేయబోతున్నాడన్న వార్తలకు మరింతం బలం చేరుకోరుతున్నాయి. అలాగే రెండు రోజుల క్రితం మెగా స్టార్ , పవర్ స్టార్ లతో కళ్యాణ్ ఫోటో దిగడం ఇవ్వన్నీ చూస్తే త్వరలోనే మరో కళ్యాణ్ బాబు ను చూడబోతున్నామని తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







