మూడు భారీ స్క్రీన్లను నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో నిర్మిస్తున్న బాహుబలి
- September 07, 2017
నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో దేశంలో మరెక్కడా లేనంతగా తొలిసారి త్రీడీ ఎఫెక్ట్స్‌తో రూపొందించిన 106 అడుగుల భారీ స్క్రీన్‌ను బాహుబలి ప్రభాస్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఏడున్నర ఎకరాల స్థలంలో మూడు మల్టీ ప్లెక్స్ థియేటర్లు నిర్మిస్తున్నారు. థియేటర్లలో ఉండే అన్ని హంగులు వీటల్లో కూడా ఉండబోతున్నాయి. మొత్తం 40 కోట్ల ఖర్చుతో నిర్మించబోతున్న ఈ థియేటర్లు 2018 నాటికి పూర్తవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ థియేటర్ల నిర్మాణం పూర్తయ్యాక భారీ కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించే యోచనలో ఉన్నాడట ప్రభాస్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదే మరి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







