అబుదాబీ రాఫెల్: 7 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్
- September 07, 2017
యూఏఈ: భారతీయ వలసదారుడు మానెకుడి వార్కె మాథ్యూ, రాఫెల్లో 7 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్నారు. మానెకుడి, సూపర్ 7 సిరీస్ 183లో 024039 టిక్కెట్‌ని కొనుగోలు చేశారు. ఆ నంబర్‌కి బంపర్ ప్రైజ్ తగలడంతో మానెకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరో ఆరుగురు భారతీయులు, ఒక ఎమిరేటీ కూడా బహుమతుల్ని గెల్చుకున్నారు. వీరిలో ఒక్కొక్కరికి 100,000 దిర్హామ్‌ల బహుమతి దక్కింది. గత నెలలో భారతీయ వలసదారుడు కృష్ణంరాజు తోకచిచు, 5 మిలియన్ దిర్హామ్‌ల రఫెల్ డ్రా గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









