భర్తని చంపుతానని బెదిరించడంపై ఒమన్ మహిళపై హత్య కేసు
- September 07, 2017
మస్కాట్: ఒక ప్రైవేట్ రేడియో స్టేషన్ లో తన భర్తను చంపుతానని బెదిరించిన ఒక ఒమాని మహిళను రాయల్ ఒమాన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. " హత్య చేస్తానని బెదిరించడం కూడా మస్కట్ లో ఒక నేరం, మరియు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు తరలించినట్లు ఆర్వోపీ అధికారుల సమాచారం. నిక్షేపంగా బతికున్న భర్తని మాటిమాటికి " చచ్చినోడా " అనే నోరు పారేసుకొనే కొందరు భార్యలపై కూడా ఆ తరహాలో ఏదైనా కఠినమైన చట్టం మన దేశంలో కూడా వస్తే బాగుండునని భారతదేశ భార్య బాధితుల సంఘ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







