కొత్త పార్టీతో దసరాకి ప్రజలముందుకి రాబోతున్న నటుడు కమల్ హస్సన్
- September 12, 2017
రజనీకాంత్త రాజకీయాల్లోకి వస్తారో రారో తెలియదు కానీ కమల్ మాత్రం కన్ఫామ్ చేసేస్తున్నారు. తమిళనాట రాజకీయ పావులు వేగంగా కదుపుతున్నారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. కొద్ది రోజులుగా కమల్ రాజకీయ రంగప్రవేశం గురించి వస్తున్న వార్తలను నిజం చేయబోతున్నారు. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేయడానికి అర్జంటుగా ఒక పార్టీని పెట్టబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా 4 వేల మంది అభ్యర్థులను కమల్ బరిలోకి దింపనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







