'APNRI' లకు భీమా సౌకర్యం కల్పించుకున్న ఏ.పి ప్రభుత్వం
- September 13, 2017
అమరావతి: APNRT ప్రెసిడెంట్ డా.రవి వేమూరు మరియు CEO సాంబశివ రావు తో ఆంధ్ర ప్రదేశ్ CM చంద్రబాబు జరిపిన సమావేశం లో విదేశాల లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు వారి సమస్యల పై చర్చిండం జరిగింది.
ఈ సమావేశం లో కొన్ని కీలక అంశాలు పై నిర్ణ యాలు తీసుకుని అంగీకరించడం జరిగింది. వాటిలో ముఖ్యం గా విదేశాలలో ఉంటూ చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ పాలసి, అంగ వైకల్యం, ఆరోగ్యం మొదలైన వాటికి సంభందించిన ఇన్సూరెన్స్, ఉద్యోగాలు కోల్పోయిన వారికి సహాయం, గల్ఫ్ లో ఉంటున్న పేదవారి కి సహాయం, 24 గంటల అత్యవసర టెలిఫోన్ హాట్ లైన్ మొదలైనటువంటి సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే APNRT ద్వారా అత్యవసర నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా సహాయ కార్యక్రమాలు చేయటానికి వీలు గా apnrt కి అధికారాలు కలుగ చేయనున్నారు.ఈ విషయమై మరిన్ని పూర్తి వివరాలు కూలంకుశం గా మాకు అందిన వెంటనే ప్రచురించడం జరుగు తుంది..
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







