నటి డిస్కోశాంతి మేనకోడలు దొరికింది

- September 16, 2017 , by Maagulf
నటి డిస్కోశాంతి మేనకోడలు దొరికింది

సెప్టెంబర్ 6న  డిస్కోశాంతి మేనకోడలు అబ్రిన్ కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసును నమోదు చేశారు. కరెక్ట్ గా 9 రోజుల తర్వాత ఆమె ఆచూకీ లభ్యం అయిందని యాక్టర్ కార్తీ ట్వీట్టర్ ద్వారా తెలిపాడు. సహయం చేసిన నడిగర్ సంఘం, బెంగళూరులోని వాలెంటీర్లకు...తమిళనాడు పోలీసులకు  స్పెషల్ ధ్యాంక్ తెలిపాడు నటుడు కార్తీ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com