స్మార్ట్ దుబాయ్: భారతీయ వలసదారులకోసం ఓ యాప్
- September 19, 2017
బ్లాక్ అండ్ వైట్ కంప్యూటర్ ట్రేడింగ్ కంపెనీ ఎల్ఎల్సి, స్మార్ట్ లేబర్ పేరుతో ఓ యాప్‌ని రూపొందించింది. ఈ యాప్ ద్వారా, కార్మికులకు ఎంతో ఉపయోగకరమైన విషయాల్ని ప్రాచుర్యంలోకి 'స్మార్ట్'గా తీసుకొచ్చామని యాప్ తయారీ ప్రతినిథులు పేర్కొన్నారు. మనీ మేనేజ్మెంట్, కోడ్ ఆఫ్ కండక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బేసిక్ కంపెనీ పాలసీలు వంటివాటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా ఇందులో పొందుపర్చారు. యూఏఈలో నివసించే కార్మికులకు ఇక్కడి చట్టాలు, పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన ఈ యాప్ కల్పిస్తుంది. భారతీయ వలసదారుడు అబు ముయాద్ మదిలోంచి మెదిలిన ఆలోచన ఈ యాప్ రూపకల్పనకు మార్గం సుగమం చేసింది. 2016 మేలో ఈ యాప్ ప్రారంభించగా, 12,500 రిజిస్టర్డ్ యూజర్స్ మెప్పు పొందింది ఈ యాప్. అరబిక్, ఇంగ్లీషు భాషల్లో ఈ యాప్ వినియోగదారులకు ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!







