భారతదేశంలో పర్యాటక ప్రదేశాలను సందర్శించవద్దని ఓమనియులకు హెచ్చరిక
- September 19, 2017
మస్కట్ : ఒమన్ జాతీయులు హైదరాబాద్ సమీపంలోని ఫలాక్ నామాను సందర్శించవద్దని ముంబైలోని ఓమన్ దౌత్య కార్యాలయం మంగళవారం కోరింది. తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ సమీపంలోని ఫలాక్ నామా ప్రాంతానికి వెళ్లవద్దని ఒమాన్ పౌరులకు సలహా ఇచ్చింది. ఆ ప్రాంతంలోని ఒమనీ జాతీయుల పట్ల భారతీయ అధికారులు కఠిన విధానాన్ని అవలంభిస్తున్నారని కాన్సులేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు







