అమెరికాలో లూయిస్ విల్లేలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- September 20, 2017
అమెరికాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. లూయిస్ విల్లేలో ప్రవాస తెలంగాణ మహిళలు సాంప్రదాయబద్దంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి ఒక్కచోట పెట్టి ఆటలాడారు. ఇందులో చిన్నాపెద్ద అనేతేడాలేకుండా అందరు పాల్గొని సందడిచేశారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







