'ఉరీ' ఉగ్ర దాడులు ఆధారంగా బాలీవుడ్ లో సినిమా
- September 20, 2017
భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఏడాది క్రితం మన దేశ అధీన రేఖకు ఆవలి వైపున పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై పాకిస్తాన్ దాడులు జరిపింది. ఇప్పుడు ఇదే అంశాన్ని నేపథ్యంగా తీసుకుని బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధార్ 'ఉరి' ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత రొన్నే స్క్రేవాలా నిర్మించే ఈ సినిమాలో విక్కీ కుశాల్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. లక్షిత దాడుల ద్వారా ప్రపంచంలో భారత్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని రొన్నే స్క్రేవాలా అన్నారు. ఈ సినిమాలో సైన్యానికి కమాండర్‌గా కనిపించనున్న విక్కీ తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా సైన్యం చేసిన ఈ దాడుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!







