బహరేన్ లో లాండ్రీ పనిచేసే ప్రవాసీయ భారతీయ కార్మికుని మృతి
- September 20, 2017
ఒక ఆసియా కార్మికుడు శల్మనియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద బుధవారం ఉదయం మరణించాడు. మరణించిన వ్యక్తి లాండ్రీ పనిచేసే వృత్తిలో ఉన్న రాజన్ గా గుర్తించబడ్డాడు. " తాను ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నట్లు రాజన్ పేర్కోవడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రాణాలు కోల్పోయారు. అసలు మరణానికి వాస్తవ కారణం ఇంకా తెలియదు. అధికారులు తగిన చర్య తీసుకోవడం మరియు చట్టబద్ధమైన లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత రాజన్ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపబడుతుంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







