త్వరలో పట్టాలెక్కనున్న ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్ట్
- September 21, 2017
కువైట్: కువైట్ అథారిటీ ఫర్ పార్టనర్‌షిప్ ప్రాజెక్ట్స్ (కెఎపిపి) మొత్లాక్ అల్ సానె, కువైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు మార్గం సుగమం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కెఎపిపిపి, ఫీజిబిలిటీ స్టడీని పూర్తి చేసిందనీ, పబ్లిక్ బిడ్డింగ్‌కి సంబంధించి పనులు దాదాపు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఫారిన్ పార్టనర్‌కి సంబందించి ఎక్సీడ్ డిమాండ్స్‌కి తగ్గట్టుగా కార్యాచరణను పూర్తి చేసిన దరిమిలా, ఫారిన్ బ్యాంక్స్ ఫండింగ్ కూడా కొలిక్కి వస్తుందని ఆయన వివరించారు. వివిధ అంశాలకు సంబంధించి ఉన్న చిన్న చిన్న సమస్యల్ని అధిగమించి అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తామని మొత్లాక్ అల్ సానె చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







