గాంధీ జయంతిని జరుపుకోనున్న ఇండియన్ ఎంబసీ
- September 27, 2017
దుబాయి: అక్టోబరు 2 వ తేదీ సోమవారం 2017 న ఉదయం 9 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు భారత రాయబార కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకను జరపనున్నారు.ఒక గంట సేపు సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. గాంధీజీ కు ప్రియమైన భజనలు ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాడనున్నారు. పూజ్య బాపూజీ జయంతి కార్యక్రమానికి ప్రవాసీయ భారతీయులు అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. సోమవారం ఉదయం 08:45 గంటలకె ప్రజలు అక్కడకు చేరుకోవాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమం అనంతరం అల్పాహారం మరియు టీ / కాఫీ ఉంటాయిని తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







