10ఏళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్
- September 28, 2017
దశాబ్ధం క్రితం వెండితెర పై చిరుతలాగా పంజా విసిరి సక్సెస్ కొల్లగొట్టిన మగధీరుడు రామ్‌చరణ్. సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్‌గా తన స్టామినాను ఫ్రూవ్ చేసుకుంటూ పోతున్న రామ్ చరణ్....నేటితో విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. జయాపజయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ... నాయకుడిగా వెలుగొందుతున్నాడు. కష్టం వచ్చినప్పుడు గోవిందుడు అందరివాడిలా..ఆపద వచ్చినప్పుడు బ్రూస్ లీ ఫైటర్ గా పోరాడుతూ ధృవతారలాగా మెరిసిపోతున్నాడు. ఈ ఏడాది ప్రొడ్యూసర్‌గా కూడా మారి తన తండ్రిని మరోసారి హీరోని చేస్తూ ఖైదీ నెం 150ని తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. అదే ఊపుతో సై రా నరసింహరెడ్డికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి విజయాలు ఆయన కెరీర్లో మరిన్ని ఉండాలని కోరుతూ ...ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







