అరాద్ జెట్ ఫ్యూల్ ట్యాంక్స్ రీ లొకేషన్
- September 28, 2017
మనామా: జెట్ ఫ్యూయల్ ట్యాంక్స్‌ని రీ లొకేట్ చేయాలన్న ఆలోచనతో అరద్ నివాసితుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ న్యూ కాంప్లెక్స్‌కి ఈ ఫ్యూయల్ ట్యాంక్స్‌ని తరలించనున్నట్లు బహ్రెయిన్ ఏవియేషన్ ఫ్యూయల్లింగ్ కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కూడా అక్కడ ఓ కొలిక్కి వచ్చాయి. నివాసితుల భద్రత నిమిత్తం ట్యాంకుల్ని తరలించక తప్పని పరిస్థితి ఏర్పడిందని బహ్రెయిన్ ఏవియేషన్ ఫ్యూయలింగ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అబ్దుల్‌మజీద్ అల్ కసబ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







