వాహనాలను తొలగించిన మున్సిపాలిటీ

- September 28, 2017 , by Maagulf
వాహనాలను తొలగించిన మున్సిపాలిటీ

మస్కట్:  గవర్నరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో యాదృచ్ఛిక పార్కింగ్ మరియు ఎంతో కాలం నుంచి యజమానులచే వదిలేయబడిన వాహనాలు, ఎంతో కాలంనుంచి గమనింపబడని వాహనాలను తొలగించడానికి   మసాట్ మునిసిపాలిటీ అధికారులు చర్యలు తీసుకొన్నారు. పౌరసంఘం ఉద్యమ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com