కడుపులో గోల్డ్‌ బిస్కెట్లను దాచుకుని స్మగ్లింగ్

- October 03, 2017 , by Maagulf
కడుపులో గోల్డ్‌ బిస్కెట్లను దాచుకుని స్మగ్లింగ్

విశాఖ కేంద్రంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. గోల్డ్‌ బిస్కెట్లను కడుపు దాచుకుని శ్రీలంక నుంచి విశాఖకు వచ్చిన స్మగ్లర్‌ అబ్దుల్‌ రజాక్‌ ను అరెస్ట్ చేశారు కస్టమ్స్‌ అధికారులు. 

పక్కా సమాచారంతో ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్‌ అధికారులు.. అబ్దుల్ రజాక్‌ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. అతడిని వెంటనే కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌ రే తీయించారు. కడుపులో బంగారు ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 16 పీసులు అతని కడుపులోంచి బయటకు తీశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com