సరికొత్త వ్యవసాయం
- October 03, 2017
లండన్: బ్రిటన్ శాస్త్రవేత్తలు డ్రోన్లతోనే పంట పండించారు. రోబోలతోనే ప్రయోగాత్మక రీతిలో వ్యవసాయం చేశారు. రోబో వ్యవసాయ క్షేత్రం ద్వారా సుమారు అయిదు టన్నుల బార్లేను పండించారు. డ్రోన్ల సహాయంతో పంట పండించటం ఇదే మొదటిసారి. భూమిని చదును చేయడం, విత్తనాలు నాటడం, ఎరువులు చల్లడం, పంటను కోయడం.. అంతా రోబోల సహాయంతోనే జరిగింది. రకరకాల వాహనాలతో వ్యవసాయం చేసి చూపించారు శాస్త్రవేత్తలు. బ్రిటన్‌కు చెందిన హార్పర్ ఆడమ్స్ యూనివర్సిటీ పరిశోధకలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా దిగుబడిని పెంచుకోవచ్చు అని నిరూపించారు. రానున్న రోజుల్లో ప్రపంచ జనాభాకు తగ్గట్టుగా ఆహార కొరతను రోబో ఫార్మిగ్ ద్వారా తీర్చుకోవచ్చు అని శాస్త్రవేత్తలు తెలిపారు. హ్యాండ్స్ ఫ్రీ హెక్టార్ అన్న రీతిలో వ్యవసాయం చేపట్టారు. మెషీన్లు, సాఫ్ట్‌వేర్‌తోనే పంట పండించారు. డ్రోన్లను కూడా వాడారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం







