హీరోయిన్‌ ప్రణీత ర్యాంప్ వాక్ చేస్తే

- October 04, 2017 , by Maagulf
హీరోయిన్‌ ప్రణీత ర్యాంప్ వాక్ చేస్తే

హీరోయిన్‌గా అంతకుముందు ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు అత్తారింటికి దారేది సినిమాలో నటించి రాత్రికి రాత్రికి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాలో పవన్-ప్రణీతల అమ్మో బాపు గారి బొమ్మో సాంగ్ సూపర్ హిట్, ఈ సినిమాకే హైలెట్ అయ్యింది. అప్పటినుంచి ఈ అమ్మడు బాపు బొమ్మ అయిపోయింది. తాజాగా ఈ బాపూ బొమ్మ ర్యాంప్ వాక్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు లైకులే లైకులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com