మూతపడిన కంపెనీల్లో 110 మంది కార్మికులను కనుగొన్నారు
- October 05, 2017
కువైట్: 5 మూతపడిన కంపెనీల కారణంగా స్పాన్సర్ చేయబడిన 110 మంది కార్మికులు దేశంలో ఉన్నట్లు రెసిడెన్సీ వ్యవహారాల అపరాధ పరిశోధకులు తెలుసుకున్నారు. ఒక నివేదిక ప్రకారం మూసివేసిన అనేక కంపెనీలు అధికారికంగా మూసివేయబడినప్పటకి కాని ఇప్పటికీ అవి వాణిజ్య లైసెన్సులను కలిగి ఉన్నట్లు డిటెక్టివ్ లు కనుగొన్నారు. వారు 110 మంది ఉద్యోగులను స్పాన్సర్ చేసేవారు కంపెనీలు నకిలీ అని పరిశోధనలు వెల్లడించాయి, తదనుగుణంగా సోషల్ ఎఫైర్స్ మంత్రిత్వశాఖ మరియుకార్మిక శాఖ యొక్క తనిఖీ విభాగం ఆ సంస్థలపై సరైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







