హైదరాబాద్లో భారీ వర్షం, స్తంభించిన రవాణా.!
- October 09, 2017
అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో భాగ్యనగరం చిగురుటాకులా వణికింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో రవాణా పూర్తిగా స్థంభించిపోయింది. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కూకట్పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, షేక్పేట్, మూసాపేట్, మాదాపూర్, సికింద్రాబాద్, అల్వాల్, నాంపల్లి, కోఠి, లక్డీకాపూల్, అమీర్పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు అతిభారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అవడంతో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







