సెల్ఫీతో కుర్రకారుని పిచ్చెక్కిస్తున్న త్రిష

- October 10, 2017 , by Maagulf
సెల్ఫీతో కుర్రకారుని పిచ్చెక్కిస్తున్న త్రిష

సినీ రంగంలోకి ఎంటరై పదేళ్లు దాటుతున్న టీనేజీ అమ్మాయిలాగా మెరిసి పోతోంది యాక్టరస్ త్రిష. తమిళంలో, తెలుగులో టాప్ హీరోలతో నటించి మంచి నటి అని పేరు తెచ్చుకున్న త్రిష గ్లామర్‌ను అసలు నిర్లక్ష్యం చేయదు. ఎప్పుడూ వర్క్‌ఔట్స్ చేస్తూ...ఫిట్‌నెస్ మేయింటేన్ చేసే నటుల లిస్టులో కచ్చితంగా త్రిష పేరు ఉంటుంది. అలాంటి త్రిష ఈ మధ్యకాలంలో జిమ్‌కు వెళ్లి వర్కౌట్స్ చేసిన తర్వాత దిగిన సెల్ఫీ నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోలో త్రిష ఎద అందాలు దాని పై వేసుకున్న టాటూ హైలెట్. మూడు పదుల వయసులో కూడా త్రిష ఇంతా స్లిమ్‌గా ఫిట్‌గా కనిపిస్తూ కుర్రకారుని మత్తెక్కిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com