రైలు జోరు పెంచనుంది
- October 11, 2017న్యూఢిల్లి: చెన్నైనుంచి కాజీపేటకు మూడు గంటల్లో ప్రయాణించడానికిగల అవకాశాలపై రైల్వే శాఖ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనున్నది. దీనికి సంబంధించి జర్మన్ రైల్వేతో భారత రైల్వే ఒక సంయుక్త తీర్మానంపై ఒప్పందం కుదుర్చుకుంది. రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్లకు పెంచడం ద్వారా చెన్నైనుంచి కాజీపేటకు 3 గంటల 15 నిముషాల్లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం చెన్నైనుంచి కాజీపేటకు 11 గంటల సమయం పడుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







