తేలు కుడితే విషం తీసేయడం చిటికెలో పని
- October 13, 2017
తేలు కుట్టినప్పుడు మంట, నొప్పి ఉంటాయి. అయితే తేలు కుట్టినప్పుడు చెమటలు పట్టడం, చలి లాంటివి వస్తుంటాయి. నిర్లక్ష్యం చేస్తే కొన్ని సమయాల్లో ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. అయితే తేలుకాటుకు ఆయుర్వేదంలో మంచి మందు అందుబాటులో ఉంది. నిమిషాల్లో విషం పోయి మనిషి సాధారణ స్థితికి చేరుకుంటారు.ములతుత్తంను నూరి దాన్ని తేలు కుట్టిన చోట తడిచేసి అద్దితే విషం వెంటనే దిగిపోతుంది. తేలు కాటు వేసిన వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టి కొంచెం ఉప్పును నీటిలో మూటగట్టి నీటిలో ఉంచి ఆ నీటి బొట్లను రెండు కళ్ళలో వేస్తే తేలు విషం దిగిపోతుంది. ములతుత్తం స్పటికను మెత్తగా నూరి క్రొవ్వొత్తిని కరిగించి ఈ రెండు మిశ్రమాన్ని కరిగించి కణికలాగా చేయాలి. ఆ కణికను తేలు కుట్టిన ప్రదేశంలో ఉంచాలి. దాంతో పాటు ఎర్రగడ్డను సగంగా కోసి తేలు కుట్టిన చోట రుద్దాలి.. ఇలా చేసినా విషం తగ్గిపోతుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







