'స్పైడర్' నిర్మాతకు అండగా నిలబడిన మహేష్
- October 14, 2017
భారీ అంచనాలతో తెరకెక్కించిన చిత్రం 'స్పైడర్' అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. మహేష్ ఖాతాలో మరో డిజాస్టర్‌ని మిగిల్చింది. చిత్ర నిర్మాతకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో నిర్మాతకి అండగా నిలుస్తానని మాట ఇచ్చాడట మహేష్. తాను స్పైడర్ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్లో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం 'భరత్ అను నేను' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు మహేష్. గతంలో మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా తనతో సినిమాలు తీసిన నిర్మాత నష్టపోతే రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయడమో లేక వారితోనే మళ్లీ సినిమా చేయడమో చేసి నిర్మాతలకు అండగా నిలిచే వారు. ఇప్పుడు మహేష్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ నిర్మాతలకు కొంత ఊరట కలిగిస్తున్నాడని టాలీవుడ్ టాక్.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







