ఆపరేషన్ వద్దు.. కలిసే ఉంటాం అంటున్న వీణా వాణి

- October 16, 2017 , by Maagulf
ఆపరేషన్ వద్దు.. కలిసే ఉంటాం అంటున్న వీణా వాణి

తమకు ఆపరేషన్ వద్దని ఇలాగే కలిసుంటామని అవిభక్త కవలలు వీణావాణి అంటున్నారు. ఇవాళ వాళ్లు 15వ బర్త్‌డే జరుపుకున్నారు. స్టేట్‌హోమ్‌లో బాగానే ఉన్నా.. నీలోఫర్‌ను మర్చిపోలేకపోతున్నామని చెప్పారు. ఆపరేషన్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఏ ప్రయత్నమూ సక్సెస్‌ కావట్లేదంటూ వాళ్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. సొంత పిల్లల మాదిరి వీణావాణిలను చూసుకుంటున్నామని స్టేట్‌హోం సూపరింటెండెంట్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com