జెడ్డా కోస్ట్‌లో భూ ప్రకంపనలు
- October 18, 2017
సౌదీజియలాజికల్ సర్వే, రెక్టార్ స్కేల్‌పై 3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అండ్ వల్కనాలజీ సెస్మిక్ మానిటరింగ్ స్టేషన్స్ ప్రకంపనల తీవ్రతను రికార్డ్ చేశాయి. రెడ్ సీ మధ్యలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు అధికారులు. జెడ్డా సిటీకి పశ్చిమంగా ఈ భూకంప కేంద్రం ఉంది. తీరానికి 91 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందనీ, భూమి లోతులో 20.88 కిలోమీటర్ల వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించామని అధికారికవ ర్గాలు వెల్లడించాయి. తీవ్రత చాలా తక్కువ కావడంతో తీర ప్రాంతాల్లో ఎక్కడా ఎవరికీ భూకంప భావన కూడా కలగలేదని చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత









