ఐటీ వారి ఆన్‌లైన్ ఛాట్ సేవలు లభ్యం

- October 18, 2017 , by Maagulf
ఐటీ వారి ఆన్‌లైన్ ఛాట్ సేవలు లభ్యం

ఢిల్లీ: ఆదాయపన్ను శాఖ బుధవారం ఆన్‌లైన్ ఛాట్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా పన్ను చెల్లించే వ్యక్తులకు వారికున్న సందేహాలను నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు. ఈనేపధ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో www.incometaxindia.gov.in 'లైవ్‌ ఛాట్‌ ఆన్‌లైన్‌-ఆస్క్‌ యువర్‌ క్వైరీ' ఐకాన్‌ కనిపిస్తుంది. దీని ద్వారా ఐటీ శాఖకు చెందిన నిపుణులు పన్నుచెల్లింపుదారుడు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని ఆ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com