నాచురల్ స్టార్ మళ్ళీ అదరగొట్టేస్తున్నాడు
- October 18, 2017
వరుస హిట్లతో మంచి జోరు మీదున్న హీరో నాని ప్రస్తుతం ఎమ్ సీ ఏ చిత్రంతో పాటు కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేస్తున్నాడు. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంసీఏ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుండగా, దీపావళి శుభాకాంక్షలతో చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. లుంగీలో మన నేచురల్ స్టార్ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది ఈ చిత్రం.
తాజా వార్తలు
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..









