న్యూయార్క్ నుంచి దుబాయ్‌కి బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- October 20, 2017
న్యూయార్క్ నుంచి దుబాయ్‌కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం బయల్దేరింది. భారత కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నానికి ముఖ్యమంత్రి బృందం దుబాయ్ చేరుకోనుంది. చంద్రబాబునాయుడు తొమ్మిది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకొని దుబాయ్ బయల్దేరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







