ఇరాన్‌ను ఒంటరిని చేయండి: అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్
- October 23, 2017
మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌ను ఒంటరిని చేయాలని గల్ఫ్‌లోని సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ పిలుపునిచ్చారు. ఇరాన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలు ఒక్కటవ్వాలన్నారు. అరబ్ ఇరుగు పొరుగు దేశాలకు ఖతర్‌కు మధ్య సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలన్నారు.
మధ్య ప్రాచ్యంలో ఇరాన్ అనుసరిస్తున్న వైఖరిని టిల్లర్సన్ విమర్శించారు. ఇరాన్‌కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ కోర్తో ఐరోపా దేశాలు సంబంధాలు పెట్టుకోవద్దన్నారు. ఇరాన్ మద్దతుగల షితే మిలిషీయా తిరుగుబాటుదారులను ఇరాక్ నుంచి వెనక్కి రప్పించాలని లేదా వారిని ఇరాక్ సైన్యంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







