ముంబై నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం కుక్కను ఢీకొన్న వేళ
- October 24, 2017
ముంబై నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ అవుతున్న వేళ ప్రమాదవశాత్తూ ఓ కుక్కను ఢీకొట్టింది. దీంతో గోవా విమానం ఆలస్యంగా గమ్యస్థానం చేరింది. ముంబై విమానాశ్రయంలో 6 ఈ 468 పంబనే గల ఇండిగో విమానం సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు టేకాఫ్ అవుతున్నపుడు రన్ వే పై కుక్క అడ్డు రావడంతో పైలెట్ బ్రేక్ వేశారు. దీంతో విమానం టైర్లు దెబ్బతిన్నాయి. దీంతో పైలెట్ విమానాన్ని తనిఖీ కోసం పార్కింగ్ చేశారు. నిపుణులు పరిశీలించి విమానం టైరును మార్చాక ఆలస్యంగా 8.08 గంటలకు విమానం గోవాకు బయలుదేరి వెళ్లింది. కుక్క వల్ల విమాన ప్రయాణం ఆలస్యమైంది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







