బహ్రైన్ బస్సు ప్రమాదంలో గాయపడిన 15 మంది పాఠశాల విద్యార్ధులు
- November 06, 2015
ఈ గురువారం, బహ్రైన్ ఇషా టౌన్ లో రెండు స్కూల్ బస్సులు డి కొన్న దుర్ఘటనలో 15 మంది పాఠశాల విద్యార్ధులు గాయ పడ్డారు. వారిలో కొంతమందిని మోటారు వాహన దారులు తిన్నగా సల్మనియా మెడికల్ కాంప్లెక్స్ వద్దకు తీసుకొని వెళ్ళగా, వారికీ తగిలిన చిన్న గాయాలకు ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేసారని తెలియవచ్చింది. ఈ సంఘటన ను గురించి ఇతర వివరాలు తెలియ రాలేదు.
తాజా వార్తలు
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?







