'డ్రైవర్‌ రాముడు' సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో నటించబోతున్నషకలక శంకర్‌

- October 26, 2017 , by Maagulf
'డ్రైవర్‌ రాముడు' సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో నటించబోతున్నషకలక శంకర్‌

అలనాటి నటుడు నందమూరి తారక రామారావు నటించిన 'డ్రైవర్‌ రాముడు' చిత్రం అప్పట్లో ఎంతటి భారీ విజయం అందుకుందో తెలిసిందే. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు మరో 'డ్రైవర్‌ రాముడు' రాబోతున్నాడు.
ప్రముఖ హాస్యనటుడు షకలక శంకర్‌ ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. అప్పటి చిత్రంలో ఎన్టీఆర్‌ లారీపై కాలు పెట్టి స్టైల్‌గా పోజిచ్చినట్లే శంకర్‌ కూడా పోజివ్వడం ఫన్నీగా ఉంది. సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com