సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'గరుడవేగ'

- October 26, 2017 , by Maagulf
సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'గరుడవేగ'

రాజశేఖర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'పీఎస్‌వీ గరుడవేగ 126.18ఎం'. ఈ సినిమా సెన్సార్‌ను పూర్తిచేసుకుని యూ/ఎ సర్టిఫికేట్‌ అందుకుంది. జ్యోస్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌పై కోటేశ్వర్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు. పూజా కుమార్‌, శ్రద్ధా దాస్‌, కిషోర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఓ నిజాయతీగత పోలీస్‌ అధికారి దేశం కోసం తన కుటుంబంకోసం ఏం చేశాడనే కథాంశంతో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లరే ఈ చిత్రం. నవంబర్‌ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com