నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 31 మంది మృతి
- October 28, 2017
నేపాల్‌లో ఘోరమైన బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఖాట్మండ్ వద్ద వస్తున్న బస్సు పృథ్వీ జాతీయ రహదారిపై ఒక మలుపు తిరుగుతున్న సమయంలో అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది మృతి చెందగా...మరో 16 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంబంధిత అధికారులు ఘటనాస్ధలికి చేరుకుని క్రేన్ సహాయంతో బస్సును వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







