కతార్ సఫారీ మాల్ లో 'కేరళ స్ట్రీట్ ఫుడ్'
- November 07, 2015
కతార్ సఫారీ మాల్ లోని ద బెకరి మరియు హాట్ ఫుడ్ డివిజన్ వారు మరోసారి ఇరాచి పుట్టు, కప్పా బిరియాని, తట్టు దోస, క్రాబ్ కర్రి, స్క్విడ్ కర్రి వంటి 75 రకాల అచ్చమైన కేరళ స్ట్రీట్ ఫుడ్ - నవంబర్ 14 వరకు జరగనున్న 'తట్టుకాద' తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. గత సంవత్సరం వచ్చిన అపూర్వమైన ఆదరణతో, రెట్టించిన ఉత్సాహంతో ఈ సారి కేరళ లోని అన్ని జిల్లాల యొక్క ఫుడ్ ఐటమ్స్ కూడా ఇందులో ఉండేలా ప్రత్యెక శ్రద్ధ తీసుకున్నామని, పై పదార్దాలే కాకుండా ఎలాయద, ఆచప్పం, ఉజున్ను వడ, కోయుకట్ట ఇంకా ములకు వడ వంటి స్నాక్ ఐటమ్స్ తో మరిన్ని రుచులను చవిచుపించనున్నామని సఫారీ గ్రూప్ జనరల్ మేనేజర్ డైరక్టర్ మరియు జైనుల్ అబిదీన్ తెలిపారు. 50 కతార్ రియళ్ళ కొనుగోలుతో పాల్గొన గలిగే మూడు టయోట కామ్రీ లను గెలుచుకోగలిగే లక్కి డ్రా కు అద్భుతమైన స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







