ఒకే ఒక రోజులో 60 ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనలను నమోదు

- October 30, 2017 , by Maagulf
ఒకే  ఒక రోజులో 60 ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనలను నమోదు

కువైట్ :  ట్రాఫిక్ చట్టం లోని 169 మరియు 207 నిబంధనలను అమలు చేసిన మొదటి రోజునే 60 ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనలకు సంబంధించి వివిధ నేరాలలో జరిమానాలు నమోదు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ ట్రాఫిక్  అంశానికి సంబంధించి పలు నిబంధనలను ఆదివారం నుంచి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించబడింది 169 వ అధికరణం ప్రకారం ఇది పేవ్మెంట్ లను దాటే పాదచారులు కేటాయించిన ప్రదేశాలలో వాహనాలను పార్కింగ్ చేసేవారిని నియంత్రిస్తుంది. ఇది "నో పార్కింగ్" అనే సూచన ఉన్న ప్రాంతంలో పార్కింగ్ చేయబడి ఉంటే, వాహనంని స్వాధీనం చేసుకొని రెండు నెలల పాటు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ  స్వాధీనం చేసుకొంటుంది. గరిష్టంగా15 కువైట్ దినార్లు ( 50 అమెరికా డాలర్లు) గరిష్ట పరిమితి జరిమానాగా ఉంది. ట్రాఫిక్ చట్టాల పట్ల  ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఒక అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com