ఒకే ఒక రోజులో 60 ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనలను నమోదు
- October 30, 2017_1509369165.jpg)
కువైట్ : ట్రాఫిక్ చట్టం లోని 169 మరియు 207 నిబంధనలను అమలు చేసిన మొదటి రోజునే 60 ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనలకు సంబంధించి వివిధ నేరాలలో జరిమానాలు నమోదు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ ట్రాఫిక్ అంశానికి సంబంధించి పలు నిబంధనలను ఆదివారం నుంచి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించబడింది 169 వ అధికరణం ప్రకారం ఇది పేవ్మెంట్ లను దాటే పాదచారులు కేటాయించిన ప్రదేశాలలో వాహనాలను పార్కింగ్ చేసేవారిని నియంత్రిస్తుంది. ఇది "నో పార్కింగ్" అనే సూచన ఉన్న ప్రాంతంలో పార్కింగ్ చేయబడి ఉంటే, వాహనంని స్వాధీనం చేసుకొని రెండు నెలల పాటు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ స్వాధీనం చేసుకొంటుంది. గరిష్టంగా15 కువైట్ దినార్లు ( 50 అమెరికా డాలర్లు) గరిష్ట పరిమితి జరిమానాగా ఉంది. ట్రాఫిక్ చట్టాల పట్ల ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఒక అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!