గురువారం నుండి వార్షిక సైనిక సంగీత కచేరీ
- November 01, 2017
మస్కట్ : వార్షిక మిలటరీ సంగీత కచేరీ గురువారం నుండి మూడు రోజులపాటు రాయల్ ఒపెరా హౌస్ మస్కాట్ మైదాన్ వద్ద జరకానుంది. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు రోజూ సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఒమన్ రాయల్ గార్డ్, రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్, రాయల్ నేవీ ఆఫ్ ఒమన్, రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, ఆర్వోపీ మరియు రాయల్ కావల్రీ యొక్క కంబైన్డ్ గ్రూప్ మరియు కేమెల్ బ్యాండ్ లోని వందలాది మంది పురుషులు, స్రీలు శాస్త్రీయ సైనిక సంగీత కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొననున్నారు. ఈ బ్యాండ్లు, అద్భుతమైన సంగీత కచేరి చేస్తున్నప్పుడు వీక్షకులకు కనువిందుగా ఉంటుంది.. భౌగోళికంగా ఉన్న సంగీతాన్ని ఒమన్ క్లుప్తంగ ప్రతీకాత్మకంగా ప్రదర్శించనుంది. ఈ కచేరీ విదేశాల బ్యాండ్ల ప్రదర్శనలను సైతం కలిగి ఉంటుంది. ఈ కార్యక్రమం తిలకించేందుకు టికెట్లు ఉచితం కానీ ముందస్తుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సమాచారం పొందాలనుకొంటే బుకింగ్ కోసం www.rohmuscat.org.om సందర్శించండి.
తాజా వార్తలు
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!