తన కొడుక్కి పేరు పెట్టిన పవన్ కళ్యాణ్
- November 01, 2017
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నాలేజ్నోవా దంపతులకు కొద్దిరోజుల క్రితమే కుమారుడు జన్మించిన సంగతి విధితమే... పవన్ కల్యాణ్ తన కొడుక్కి.. చేగోవెరా పేరు పెడతాడు అని రకరకలా పుకార్లు షికారు చేశాయి.. అయితే తాజాగా పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ.. పవన్ తన తనయుడికి నామకరణం చేశాడు.. "మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల" అనే పేరుని పెట్టారు దంపతులు.. శంకర్ అంటే.. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వర ప్రసాద్. కనుక ఈ పేరులోని శంకర్.. తన పేరులోని పవన్ కలిసేలా నామకరణం చేశాడు.. కాగా ఈ దంపతుల మొదటి సంతానం పాప కాగా.. ఆ పాపకు తల్లి పేరు.. తనపేరు కలిసేలా.. అంజనా పవనోవ పెట్టిన సంగతి తెలిసిందే.. కాగా ఇద్దరి పేర్లు.. తన భార్య మతం ను గౌరవిస్తున్నట్లు చెప్పకనే చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!