వివాదంలో టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ
- November 02, 2017
టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. ఢిల్లీ టీ ట్వంటీలో కోహ్లీ వాకీటాకీ ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఐసిసి నిబంధనలకు విరుధ్ధంగా ఓ ఆటగాడ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు మ్యాచ్ సమయంలో వాడకూడదు. అయితే భారత్ ఇన్నింగ్స్ కొనసాగుతుండగా.. డగౌట్లో కోహ్లీ వాకీటాకీలో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో కోహ్లీ తీరుపై విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఐసిసి కోహ్లీకి క్లీన్చిట్ ఇచ్చింది. వాకీటాకీ మాట్లాడడానికి భారత కెప్టెన్ అనుమతి తీసుకున్నట్టు వెల్లడించింది. దీనిపై మరికాసేపట్లో ఐసిసి అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం