చిన్నారులతో యూఏఈ ఫ్లాగ్ వేడుకల్లో షేక్ మొహ్మద్, కుమార్తె షేకా అల్ జలైలా
- November 02, 2017
యూఏఈ ఫ్లాగ్ డే సందర్భంగా చిన్నారులతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. ఈ సందర్బంగా కుమార్తె షేకా అల్ జలీలా సహా పలువురు స్టూడెంట్స్ చారిత్రక యూనియన్ హౌస్ వద్ద జరిగిన వేడుకల్లో సందడి చేశారు. ఇక్కడే 1971 డిసెంబర్ 2న అరబ్ ప్రపంచం - హిస్టారిక్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్‌కి సంబంఇంచి డాక్యుమెంట్స్‌పై సంతకాలు జరిగాయి. 2013 నుంచి నవంబర్ 3న ప్రతి ఏడాదీ ప్రత్యేకమైన దినంగా పాటిస్తూ వస్తున్నారు. షేక్ మొహమ్మద్ ఆదేశాల మేరకు ఇది జరుగుతూ వస్తోంది. 2004లో యూఏఈ ప్రెసిడెంట్‌గా షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బాధ్యతలు స్వీకరించిన రోజు పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!