గరుడ వేగ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ కూతుళ్లతో డ్యాన్స్

గరుడ వేగ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ కూతుళ్లతో డ్యాన్స్

ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన రాజశేఖర్ గత కొంత కాలంగా సినిమాలు లేవు.  ఇప్పుడు గరుడ వేగతో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో రాజశేఖర్ ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆయన ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఆ ఆనందాన్ని పంచుకుంటూ డాన్స్ చేశారు. ఆయనతో పాటు చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా స్టెప్పులు వేసారు. అభిమానులు పూలమాలలతో సత్కరించారు. 

Back to Top