దుబాయ్ ఎమెర్ సెంటర్స్: వీసా సర్వీసుల ఖచ్చితత్వమే లక్ష్యం
- November 04, 2017
దేశవ్యాప్తంగా టైపింగ్ సెంటర్స్‌లో దుబాయ్ వీసా అప్లికేషన్ల ప్రాసెసింగ్‌ని నిలిపివేశారు. డాక్యుమెంట్లు మిస్ అవుతుండడం, తప్పుడు సమాచారాన్ని నింపుతుండడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నవంబర్ 1 నాటికి మొత్తం 261 సర్వీస్ సెంటర్స్‌ని దుబాయ్‌లోనూ, షార్జా మరియు నార్త్ ఎమిరేట్స్ పరిధిలో 72 సెంటర్స్‌ని మూసివేశారు. రెసిడెంట్స్ ఈ సర్వీసులను అల్ ముహైసినాలోని రెండు సెంటర్లు, దుబాయ్ మునిసిపాలిటీలోని అల్ కిఫాఫ్ సెంటర్ (4), మరో 45 తస్హీల్ సెంటర్స్‌లలో పొందడానికి వీలుంది. ఎమెర్ సెంటర్స్‌లో మెరుగైన సేవలు, అత్యంత ఖచ్చితత్వంతోనూ, వేగంతోనూ అందుతాయని మేజర్ జనరల్ అల్ మర్రి (డైరెక్టర్ జనరల్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ - దుబాయ్) చెప్పారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!