యువరాజు ఫిట్నెస్ చల్లేజ్ కు మద్దతుగా దుబాయ్ పోలీసు ప్రచారం
- November 05, 2017దుబాయ్: ప్రజల క్షేమం గురించి ఆలోచించే రాజు ఉండటం అరుదే ఈ కాలంలో. దుబాయ్ రాజు కు ఏమాత్రం తీసిపోకుండా దుబాయ్ యువరాజు 'షేఖ్ హందాన్ బిన్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుం' చేపట్టిన '30 days X 30 minutes' ఫిట్నెస్ ఛాలెంజ్ కు ప్రజలనుండి అశేష స్పందన అందుతోంది. ఈ సందర్భంగా దుబాయ్ నగరం అంతా ఫిట్నెస్ లోగో లతో యూటీజంగా మారిపోయింది. దుబాయ్ పర్యాటకులను సైతం ఈ ఛాలెంజ్ లో భాగం చేసేందుకు నడుం బిగించింది దుబాయ్ పోలీసు శాఖ. ఇంకేముంది, తలచిందే తడవుగా ఫిట్నెస్ ఛాలెంజ్ ను ప్రోత్సహిస్తూ పర్యాటకులకు టీ-షర్టులు పంచారు పోలీసు వారు. మరి యువరాజు కి 'జై హో' అనక తప్పదుగా ఈ అవేర్నెస్ కి...
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!