ఇంటర్, డిగ్రీ అర్హతతో ఐఎఎస్ఆర్ఐలో ఉద్యోగాలు.. 25వేల జీతం
- November 06, 2017
ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఎఎస్ఆర్ఐ) గ్రేడ్స్ వారీగా ఐటీ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఖాళీలు : 16 (గ్రేడ్ 1-5, గ్రేడ్ 2-8, గ్రేడ్ 3-2, గ్రేడ్ 4-1
అర్హత: గ్రేడ్‌ను అనుసరించి ఇంటర్, డిగ్రీతో పాటు పాటు నిబంధనల మేరకు కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం తప్పనిరి.
వయసు: గ్రేడ్ 1,2 పోస్టులకు 35 ఏళ్లు, గ్రేడ్ 3,4 పోస్టులకు 40 ఏళ్లు మించరాదు.
నెలివారీ వేతనం: గ్రేడ్ 1 పోస్టులకు రూ.25,000
గ్రేడ్ 2 పోస్టులకు రూ.40,000
గ్రేడ్ 3 పోస్టులకు రూ.50,000
గ్రేడ్ 4 పోస్టులకు రూ.60,000
ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 10
వెబ్సైట్ : www.iasri.res.in
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!